అంతర్జాతీయ బాల శిక్ష ప్రచురణలు:అంతర్జాతీయ తెలుగు బడి పధ్ధతి ద్వారా తెలుగు భాష శిక్షణ కోసం ప్రణాళికా బద్ధమైన క్రింది “అంతర్జాతీయ బాల శిక్ష” సిలబస్ తయారు చేయ బడినది. ఈ పుస్తకములు మీకు కావలసినచో మీ అంతర్జాతీయ తెలుగు బడి సలహాదారును కలవండి.