International Telugu Badi Resources – అంతర్జాతీయ తెలుగుబడి వనరులు, ఉపకరణములు
Please use the link below to download audio and pdf resources such as Sataka padyamulu, BAgavata padyamulu, suBAshitamulu, prArthanA SlOkamulu, sAMpradAyika SlOkamulu, kathalu, translations, exercises, worksheets etc.
అంతర్జాతీయ తెలుగుబడి నుండి ప్రపంచవ్యాప్తంగా తెలుగుభాషను నేర్పే తల్లిదండ్రుల, గురువుల సౌకర్యార్థం, నేర్చుకొనే విద్యార్థుల సౌకర్యార్థం పదిమందితో పంచుకొనేందుకు వీలుగా క్రింది లంకెనుపయోగించి, శతక పద్యములు, భాగవత పద్యములు, సుభాషితములు, ప్రార్థన శ్లోకములు, సాంప్రదాయిక శ్లోకములు, ప్రహేళికలు, అనువాదములు, అభ్యాసములు, కథలు మున్నగువాని ఆడియో మరియు పి.డి.ఎఫ్. వనరులను, ఉపకరణములను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.